బౌన్సర్లకు అనుమతివ్వాలి : గవాస్కర్
దిశ, వెబ్‌డెస్క్: టీ20 క్రికెట్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ఫార్మాట్‌లో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. టీ20 క్రికెట్ మొత్తం బ్యాట్‌మెన్‌లకే అనుకూలం అని అన్నారు. అందుకే ప్రతిఓవర్లో రెండు బౌన్సర్లు అనుమతించాలని, బౌండరీ దూరం కూడా పెంచాలని అన్నారు. తన తొలి మూడు ఓవర్లలో వికెట్ తీసే బౌలర్‌కు మరో అదనపు ఓవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా బాల్ వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే అతను […]
దిశ, వెబ్‌డెస్క్: టీ20 క్రికెట్ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ఫార్మాట్‌లో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. టీ20 క్రికెట్ మొత్తం బ్యాట్‌మెన్‌లకే అనుకూలం అని అన్నారు. అందుకే ప్రతిఓవర్లో రెండు బౌన్సర్లు అనుమతించాలని, బౌండరీ దూరం కూడా పెంచాలని అన్నారు. తన తొలి మూడు ఓవర్లలో వికెట్ తీసే బౌలర్‌కు మరో అదనపు ఓవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా బాల్ వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజు దాటితే అతను చేసిన పరుగుల నుంచి ఒక రన్ తగ్గించాలని సునీల్ వెల్లడించారు.