ఫ్లాష్ ఫ్లాష్ : తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కేంద్రం నియమించింది. ఈయన మోడీ కేబినెట్‌లో టెలికాం, న్యాయ, ఐటీశాఖ మంత్రిగా మొన్నటివరకు సేవలందించారు. కేంద్రం జులై నెలలో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా రెండోసారి ఈయనకు స్థానం కల్పించలేదు. దీంతో తన మంత్రి పదవికి రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయగా.. ప్రస్తుతం ఆయన్ను తమిళనాడు గవర్నర్‌‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, తమిళనాడు గవర్నర్‌గా భన్వర్ లాల్ పురోహిత్ ప్రస్తుతం […]

Update: 2021-07-10 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కేంద్రం నియమించింది. ఈయన మోడీ కేబినెట్‌లో టెలికాం, న్యాయ, ఐటీశాఖ మంత్రిగా మొన్నటివరకు సేవలందించారు. కేంద్రం జులై నెలలో చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా రెండోసారి ఈయనకు స్థానం కల్పించలేదు.

దీంతో తన మంత్రి పదవికి రవిశంకర్ ప్రసాద్ రాజీనామా చేయగా.. ప్రస్తుతం ఆయన్ను తమిళనాడు గవర్నర్‌‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, తమిళనాడు గవర్నర్‌గా భన్వర్ లాల్ పురోహిత్ ప్రస్తుతం కొనసాగుతుండగా.. తాజా ఉత్తర్వులతో ఆయన్ను ఎక్కడికి పంపించారనే దానిపై క్లారిటీ రాలేదు.

Tags:    

Similar News