స్టార్టప్‌లకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్  

దిశ, వెబ్ డెస్క్: ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (filpkart) ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్ లీప్ (flipkart leap) అనే యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీనికోసం ఐదు థీమ్స్ ను కూడా ఎంపిక చేసింది. ఆ థీమ్స్ ఏవంటే… డిజైన్ అండ్ మేక్ ఫర్ ఇండియా, ఇన్నోవేషన్ ఇన్ ఇ-కామర్స్, టెక్ టు ఎంపవర్ ఆఫ్‌లైన్ రిటైల్, సప్లై  చైన్ మానేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్, డీప్-టెక్ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించడం. స్టార్టప్‌లకు 16 వారాల మెంటర్‌షిప్, 25,000 డాలర్ల ఈక్విటీ-ఫ్రీ గ్రాంట్ ఇవ్వబడుతుంది.

Update: 2020-08-12 04:27 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (filpkart) ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్ లీప్ (flipkart leap) అనే యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీనికోసం ఐదు థీమ్స్ ను కూడా ఎంపిక చేసింది.

ఆ థీమ్స్ ఏవంటే… డిజైన్ అండ్ మేక్ ఫర్ ఇండియా, ఇన్నోవేషన్ ఇన్ ఇ-కామర్స్, టెక్ టు ఎంపవర్ ఆఫ్‌లైన్ రిటైల్, సప్లై చైన్ మానేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్, డీప్-టెక్ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించడం. స్టార్టప్‌లకు 16 వారాల మెంటర్‌షిప్, 25,000 డాలర్ల ఈక్విటీ-ఫ్రీ గ్రాంట్ ఇవ్వబడుతుంది.

Tags:    

Similar News