ఆదర్శం పల్సి గ్రామం.. కఠిన ఆంక్షలతో తీర్మానాలు

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో కుభీర్ మండలం పల్సి గ్రామంలో గ్రామస్తులు పలు తీర్మానాలు చేశారు. గ్రామంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నాలుగు గంటలు మాత్రమే కిరాణా దుకాణాలు తెరిచి ఉంచాలని, లేకపోతే రూ. 5వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. అలాగే రోడ్లపై ఇద్దరి కంటే ఎక్కువ మంది కలిసి తిరిగితే రూ. 500 జరిమానా విధిస్తామని మరో తీర్మానం చేసుకున్నారు. tags;Adilabad,lockdown,Village […]

Update: 2020-04-05 03:42 GMT

దిశ, ఆదిలాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో కుభీర్ మండలం పల్సి గ్రామంలో గ్రామస్తులు పలు తీర్మానాలు చేశారు. గ్రామంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నాలుగు గంటలు మాత్రమే కిరాణా దుకాణాలు తెరిచి ఉంచాలని, లేకపోతే రూ. 5వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. అలాగే రోడ్లపై ఇద్దరి కంటే ఎక్కువ మంది కలిసి తిరిగితే రూ. 500 జరిమానా విధిస్తామని మరో తీర్మానం చేసుకున్నారు.

tags;Adilabad,lockdown,Village Committee,Resolutions

Tags:    

Similar News