పహాడీషరీఫ్ ట్రాన్స్‌కో సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం…

దిశ, వెబ్‌డెస్క్: పహాడీషరీఫ్ మామిడిపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మామిడిపల్లిలోని తెలంగాణ ట్రాన్స్‌కో 400కేవీ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చె ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది.

Update: 2021-06-24 10:13 GMT

Tags:    

Similar News