పశువులకు మాస్కు.. మీరూ వేసుకోండి
దిశ, ముధోల్: ముధోల్ నియోజకవర్గం భైంసా పట్టణం గణేష్ నగర్‌లో పొలాల అమావాస్య పండుగ సందర్భంగా గణేష్ నగర్‌కు చెందిన ఓ రైతు మాస్కులపై వినూత్నంగా ప్రచారం చేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మూగజీవులైన ఎద్దులకు మాస్కులు ధరింపజేశారు. అనంతరం పశువులమైన మేము మాస్కు వేసుకున్నాం… మీరూ వేసుకోండి అంటూ వినూత్నంగా ప్రచారం చేసి, ప్రజలను కరోనాపై అవగాహన కల్పించారు. ఇది అందరినీ ఆలోచింప జేసింది.