సిర్పూర్ (టి) సరిహద్దులో పెద్దపులి సంచారం

సిర్పూర్ (టి) మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అమృత్ గూడ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై గురువారం పెద్దపులి కలకలం సృష్టించింది.

Update: 2024-12-26 08:49 GMT

దిశ, బెజ్జూర్ : సిర్పూర్ (టి) మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అమృత్ గూడ గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై గురువారం పెద్దపులి కలకలం సృష్టించింది. పంట పొలాల నుంచి ఒక్కసారిగా ప్రధాన రహదారి పైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వ్యవసాయ పనులు చేసుకుంటున్న పెద్ద పులి కదలికలు ఉన్నది నిజమేనని గ్రామస్తులు తెలిపారు. మరికొంతమంది యువకులు పులి చిత్రాలు ఫోన్లో చిత్రీకరించారు. ఈ ప్రాంతంలో రైతులు భయాందోళన గురవుతున్నారు. 


Similar News