ఆ 49 మంది తల్లులకు పిల్లలు పుట్టకుండా చేసిన డాక్టర్లు

దిశ, ధర్పల్లి: గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు లేక దంపతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ధర్పల్లి మండల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సోమవారం ఒకే రోజు 49 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ విషయాన్ని డాక్టర్ రఘువీర్ గౌడ్ మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగానే మాతా,శిశు సంక్షేమ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజనా ఆపరేషన్ చేయించుకున్న మహిళలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శాస్త్ర నిపుణులు […]

Update: 2021-09-27 08:57 GMT

దిశ, ధర్పల్లి: గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు లేక దంపతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ధర్పల్లి మండల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సోమవారం ఒకే రోజు 49 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ విషయాన్ని డాక్టర్ రఘువీర్ గౌడ్ మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగానే మాతా,శిశు సంక్షేమ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజనా ఆపరేషన్ చేయించుకున్న మహిళలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శాస్త్ర నిపుణులు డాక్టర్ నారాయణ, మత్తు డాక్టర్ ప్రమిద, సూపర్‌వైజర్స్, ఏఎన్‌ఎమ్‌, ఆశా-ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News