ఆ ఎస్‌ఐ పేరుతో… ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. పోలీసులను కూడా ఇబ్బందులకు గురిచేస్తూ, అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల ఎస్‌ఐ యాదగిరి పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ కలకలం రేపింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు, సదరు అకౌంట్లో నుంచి పలువురికి మెసేజ్‌లు పెట్టి డబ్బులు అడిగి వేధిస్తున్నట్టు సమాచారం. దీంతో బాధితులు ఎస్‌ఐ యాదగిరి సంప్రదించగా, ఆయన తనకు ఫేస్‌బుక్ అకౌంట్ లేదని తెలిపారు. […]

Update: 2020-10-03 22:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయి. పోలీసులను కూడా ఇబ్బందులకు గురిచేస్తూ, అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల ఎస్‌ఐ యాదగిరి పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ కలకలం రేపింది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు, సదరు అకౌంట్లో నుంచి పలువురికి మెసేజ్‌లు పెట్టి డబ్బులు అడిగి వేధిస్తున్నట్టు సమాచారం. దీంతో బాధితులు ఎస్‌ఐ యాదగిరి సంప్రదించగా, ఆయన తనకు ఫేస్‌బుక్ అకౌంట్ లేదని తెలిపారు. దీంతో ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ, ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని బాధితులకు తెలిపారు.

Tags:    

Similar News