కరోనా.. బిజినెస్ ఐడియా అదుర్స్
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ ప్రవేశించాక ప్రజల జీవన విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. సామాజిక దూరం, బేసిక్ క్లీనింగ్ ప్రజలందరికీ అలవాటుగా మారిపోయింది. ఐటీ, ప్రభుత్వోగులకు కూడా ఉద్యోగాలు, వేతనాల్లో కోత పడింది. ఇక చిన్న, వీధి వ్యాపారుల పరిస్థితి మరీ దుర్భరంగా మారిపోయింది. గతంలో ఫుట్‌పాత్‌ల వద్ద బ్యాగులు, బొమ్మలు అమ్ముకునే కొందరు ఇప్పుడు కరోనా సోకకుండా రక్షణ కల్పించే ఫైబర్ మాస్క్‌లు అమ్ముకుంటున్నారు. ఒక్కోటి రూ.150 వరకూ అమ్ముతూ కొందరు జీవనోపాధి […]
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వైరస్ ప్రవేశించాక ప్రజల జీవన విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. సామాజిక దూరం, బేసిక్ క్లీనింగ్ ప్రజలందరికీ అలవాటుగా మారిపోయింది. ఐటీ, ప్రభుత్వోగులకు కూడా ఉద్యోగాలు, వేతనాల్లో కోత పడింది. ఇక చిన్న, వీధి వ్యాపారుల పరిస్థితి మరీ దుర్భరంగా మారిపోయింది. గతంలో ఫుట్‌పాత్‌ల వద్ద బ్యాగులు, బొమ్మలు అమ్ముకునే కొందరు ఇప్పుడు కరోనా సోకకుండా రక్షణ కల్పించే ఫైబర్ మాస్క్‌లు అమ్ముకుంటున్నారు. ఒక్కోటి రూ.150 వరకూ అమ్ముతూ కొందరు జీవనోపాధి పొందుతున్నారు. కోఠి బ్యాంక్ వీధిలో మంగళవారం ఈ మాస్క్‌లు అమ్ముతూ ఓ వ్యక్తి కనిపించాడు.