లాసెట్​ దరఖాస్తులకు గడువు పెంపు

దిశ, న్యూస్​బ్యూరో: లాసెట్​, పీజీఎల్​సెట్​ -2020 ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ గడువును జూలై 25వ తేదీ వరకూ పొడగించినట్టు లాసెట్​ కన్వీనర్​ ప్రకటించారు. రూ. 4వేల అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కన్వీనర్​ పేర్కొన్నారు. గతంలో ఫీజు చెల్లించినా.. రిజిస్ట్రేషన్​ పూర్తి చేసుకోనివారికి కూడా ఈ నెల 25లోపు దరఖాస్తులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు.

Update: 2020-07-13 09:51 GMT

Tags:    

Similar News