ఎక్సైజ్ ఎస్ఐ ఆత్మహత్యాయత్నం
దిశ, వెబ్‌డెస్క్: పై అధికారుల వేధింపులు తాళలేక గుంటూరు జిల్లా పెద్దపాకూరపాడు ఎక్సైజ్ ఎస్‌ఐ గీత శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ బాలకృష్ణన్ వేధింపుల వల్లే ఈ ఘతుకానికి పాల్పడినట్టు సమాచారం. దీంతో విషయం తెలిసిన ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు బాలకృష్ణన్‌ను సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన వేధింపులపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.