హైకోర్టు తీర్పుపై సర్కారు అప్పీల్ యోచన

దిశ, ఏపీ బ్యూరో: మద్యంపై హైకోర్టు తీర్పును సవాల్ చేసే యోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి 3 బాటిళ్లు తెచ్చుకోవచ్చంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో… అప్పీల్‍కు వెళ్లాలని ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నివేదిక పంపింది. తీర్పును అడ్డు పెట్టుకొని అక్రమ రవాణా పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తీసుకుంటామని ఎస్‍ఈబీ స్పష్టం చేసింది. ఈనేపథ్యంలోనే కోర్టు తీర్పు, తాజా పరిస్థితులపై ఎక్సైజ్‌శాఖ ప్రభుత్వానికి […]

Update: 2020-09-08 07:59 GMT

దిశ, ఏపీ బ్యూరో: మద్యంపై హైకోర్టు తీర్పును సవాల్ చేసే యోచనలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి 3 బాటిళ్లు తెచ్చుకోవచ్చంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో… అప్పీల్‍కు వెళ్లాలని ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ నివేదిక పంపింది. తీర్పును అడ్డు పెట్టుకొని అక్రమ రవాణా పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠన చర్యలు తీసుకుంటామని ఎస్‍ఈబీ స్పష్టం చేసింది. ఈనేపథ్యంలోనే కోర్టు తీర్పు, తాజా పరిస్థితులపై ఎక్సైజ్‌శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది.

Tags:    

Similar News