వెయ్యి కార్లతో ఈటల కాన్వాయ్..?
దిశ, హుజురాబాద్: రాష్ట్ర మంత్రిగా కేబినెట్ నుండి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ భారీ స్కెచ్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన తన అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా హుజురాబాద్‌కు బయల్దేరేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. వెయ్యి వాహనాల కాన్వాయ్‌తో ఈటల.. శామీర్‌పేట్ నుండి హుజురాబాద్‌కు చేరుకుని తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారని సమాచారం. మరి కొద్దిసేపట్లో జరగనున్న మీడియా సమావేశం తరువాత ఈటల తన భవిష్యత్ కార్యచరణను ఆచరణలో పెట్టనున్నట్టు తెలుస్తోంది.