కరోనా స్క్రీనింగ్ కేంద్రాలపై ఈటల ఆరా

  దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ధర్మో స్క్రీనింగ్ సెంటర్లపై మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణీకులను స్క్రీన్ చేస్తున్న విధానంపై  అక్కడి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్ లేదన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారానే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ధర్మో స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని […]

Update: 2020-03-09 06:26 GMT

 

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ధర్మో స్క్రీనింగ్ సెంటర్లపై మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రయాణీకులను స్క్రీన్ చేస్తున్న విధానంపై అక్కడి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈటల మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్ లేదన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి ద్వారానే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ధర్మో స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Tags: etela rajendar, corona screening centers, inspection, Airport

Tags:    

Similar News