మధ్యాహ్నం ఒంటి గంట వరకే..
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నిత్యవసర దుకాణాలు ఉండనున్నాయి. దుకాణాల వద్ద సామాజిక దూరానికి మార్కింగ్ గీయనున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే 1902 ఫోన్ చేయాలని ఏపీ ప్రభుత్వం సూచనలు అందించాయి. Tags: ap govt orders, Essential stores,up to 1 clock,If sold at higher prices,To do 1902 phone
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నిత్యవసర దుకాణాలు ఉండనున్నాయి. దుకాణాల వద్ద సామాజిక దూరానికి మార్కింగ్ గీయనున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే 1902 ఫోన్ చేయాలని ఏపీ ప్రభుత్వం సూచనలు అందించాయి.
Tags: ap govt orders, Essential stores,up to 1 clock,If sold at higher prices,To do 1902 phone