ఈరోస్ నౌ సంస్థ బంపర్ ఆఫర్
కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ భారత ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు వినియోగదారులు తమకు నచ్చిన కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈరోస్ నౌ ను ఉపయోగిస్తున్న వారిసంఖ్య పెరిగిందని ఆ సంస్థ సీఈవో అలి హుస్సేన్ తెలిపారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండటం ద్వారా 2 నెలల పాటు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ సదుపాయాన్ని కల్పించేదుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్చి 31కు లోగా […]
కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ నౌ భారత ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు వినియోగదారులు తమకు నచ్చిన కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈరోస్ నౌ ను ఉపయోగిస్తున్న వారిసంఖ్య పెరిగిందని ఆ సంస్థ సీఈవో అలి హుస్సేన్ తెలిపారు. ప్రజలందరూ ఇంట్లోనే ఉండటం ద్వారా 2 నెలల పాటు ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ సదుపాయాన్ని కల్పించేదుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్చి 31కు లోగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నవాళ్లకే ఈ ఆఫర్ కల్పిస్తామని చెప్పారు.
Tags: Eros Now Company, Bumper Offer, Viewers