ముంబైలో స్వల్ప భూకంపం

దిశవెబ్ డెస్క్: ముంబైలో స్వల్ప భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 6.36 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.7 గా నమోదు అయింది. శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సంస్థ తెలిపింది.

Update: 2020-09-04 21:58 GMT

దిశవెబ్ డెస్క్:
ముంబైలో స్వల్ప భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 6.36 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.7 గా నమోదు అయింది. శుక్రవారం రాత్రి 11గంటల ప్రాంతంలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సంస్థ తెలిపింది.

Tags:    

Similar News