తెలంగాణలో ‘ఎర్లీబర్డ్’ స్కీమ్ పొడగింపు
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 31 వరకూ ఎర్లీబర్డ్ స్కీమ్‌ను పొడగిస్తున్నట్టు మున్సిపల్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇది వర్తిస్తుంది. 2021–22 ఫైనాన్సియల్ ఇయర్ కు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ను మే 31 లోపు చెల్లించిన వారికి ఐదు శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ అర్వింద్ కుమార్ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్– 19 పరిస్థితులపై మున్సిపల్ శాఖ ఎండీ, జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన రిపోర్ట్ఆధారంగా ఈ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 31 వరకూ ఎర్లీబర్డ్ స్కీమ్‌ను పొడగిస్తున్నట్టు మున్సిపల్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇది వర్తిస్తుంది. 2021–22 ఫైనాన్సియల్ ఇయర్ కు సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ను మే 31 లోపు చెల్లించిన వారికి ఐదు శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ అర్వింద్ కుమార్ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్– 19 పరిస్థితులపై మున్సిపల్ శాఖ ఎండీ, జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన రిపోర్ట్ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అందులో తెలిపారు.