ఆ ఫలితమే గ్రేటర్‌లోనూ రిపీట్ అవుతుంది..
దిశ,వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీని ఎంఐఎం పార్టీకి టీఆర్ఎస్ అప్పజెప్పిందని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ స్థానాల్లోనూ మైనార్టీలు పోటీ చేస్తున్నారని తెలిపారు. వరద సహాయాన్ని టీఆర్ఎస్ నేతలు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. డివిజన్ల వారిగా మేనిఫెస్టో, ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత అభ్యర్థులను బుధవారం ప్రకటించనున్నట్టు తెలిపారు. దుబ్బాక ఫలితమే గ్రేటర్ లోనూ పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగుర […]
దిశ,వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీని ఎంఐఎం పార్టీకి టీఆర్ఎస్ అప్పజెప్పిందని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ స్థానాల్లోనూ మైనార్టీలు పోటీ చేస్తున్నారని తెలిపారు. వరద సహాయాన్ని టీఆర్ఎస్ నేతలు జేబులో వేసుకున్నారని ఆరోపించారు. డివిజన్ల వారిగా మేనిఫెస్టో, ఛార్జ్ షీట్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత అభ్యర్థులను బుధవారం ప్రకటించనున్నట్టు తెలిపారు. దుబ్బాక ఫలితమే గ్రేటర్ లోనూ పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగుర వేస్తామని అన్నారు.