భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఎన్నికోట్ల విలువంటే !

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆహార పదార్థాల మాటున తీసుకువచ్చిన డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి కిలోన్నర మెథమెటనిన్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.. డ్రగ్స్ విలువ దాదాపు రూ.10కోట్లకు పైగా ఉంటుందని పేర్కొంది. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తారన్న అనుమానంతో […]

Update: 2020-12-19 07:45 GMT
భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఎన్నికోట్ల విలువంటే !
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆహార పదార్థాల మాటున తీసుకువచ్చిన డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి కిలోన్నర మెథమెటనిన్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ.. డ్రగ్స్ విలువ దాదాపు రూ.10కోట్లకు పైగా ఉంటుందని పేర్కొంది. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు.. వీరి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న తరుణంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తారన్న అనుమానంతో పకడ్బందీగా తనిఖీలు చేపడుతున్న డీఆర్ఐ శనివారం మధ్యాహ్నం పట్టుకున్న మెథమెటనిన్ డ్రగ్స్ అత్యంత ప్రమాదకరమైనది కావడంతో ఆందోళన వ్యక్తం చేసింది.

Tags:    

Similar News