బోర్డు తిప్పేసిన యానిమేషన్ కంపెనీ

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‎లో డీక్యూ యానిమేషన్ కంపెనీ బోర్డు తిప్పేసింది. యానిమేషన్ కంపెనీలో పనిచేసే 1,400 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. గత 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని.. వేతనాలు అడిగితే బెదిరిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సంస్థపై ఉద్యోగులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డీక్యూ ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఉద్యోగికి రూ.14 లక్షల వరకు రావాలని […]

Update: 2020-11-06 01:49 GMT

దిశ, వెబ్‎డెస్క్: హైదరాబాద్‎లో డీక్యూ యానిమేషన్ కంపెనీ బోర్డు తిప్పేసింది. యానిమేషన్ కంపెనీలో పనిచేసే 1,400 మంది ఉద్యోగులు రోడ్డునపడ్డారు. గత 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని.. వేతనాలు అడిగితే బెదిరిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సంస్థపై ఉద్యోగులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డీక్యూ ఎండీ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఉద్యోగికి రూ.14 లక్షల వరకు రావాలని ఉద్యోగులు తెలిపారు.

Tags:    

Similar News