ఎస్పీ బాలు…ట్రాన్స్ ప్లాంటేషన్ పై వైద్యులు ఏమన్నారంటే…
దిశ వెబ్ డెస్క్: ఎస్పీ బాలుకు ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేషన్ చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి ఎంజీఎం ఆస్పత్రి హెల్త్ కేర్ అధికార ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ఇవి పుకార్లేనని కొట్టి పారేశారు. కాగా ఎస్పీబాలుకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని, ఫిజియో థెరపిని కొనసాగిస్తున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించిన సంగతి తెలిసందే.
దిశ వెబ్ డెస్క్:
ఎస్పీ బాలుకు ఊపిరితిత్తుల ట్రాన్స్ ప్లాంటేషన్ చేయనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనికి ఎంజీఎం ఆస్పత్రి హెల్త్ కేర్ అధికార ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ఇవి పుకార్లేనని కొట్టి పారేశారు. కాగా ఎస్పీబాలుకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని, ఫిజియో థెరపిని కొనసాగిస్తున్నారని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించిన సంగతి తెలిసందే.