హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అక్కడ బికినీ వేసుకున్నా అత్యాచారం జరగదు
దిశ, సినిమా: యాక్ట్రెస్ అండ్ హోస్ట్ దివ్య దర్శిని ట్వీట్ వైరల్ అయింది. అమ్మాయిలు వేసుకునే పొట్టి దుస్తుల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని కొంత మంది పెద్దలు స్టేట్మెంట్స్ ఇస్తుండగా.. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చింది. ‘దుస్తుల్లో కాదు మైండ్‌సెట్‌లో తేడా ఉంటుంది. అండమాన్‌లో బికినీలు వేసుకున్నా సరే ఏ ఒక్క వ్యక్తి కూడా తను అన్‌కంఫర్టబుల్, అన్‌సేఫ్‌గా ఫీల్ అయ్యేలా ప్రవర్తించలేదు. ఇది కచ్చితంగా మైండ్‌సెట్‌లోనే ఉంటుంది. ప్రతి అమ్మాయి, స్త్రీ, ట్రాన్‌జెండర్స్ తమ […]
దిశ, సినిమా: యాక్ట్రెస్ అండ్ హోస్ట్ దివ్య దర్శిని ట్వీట్ వైరల్ అయింది. అమ్మాయిలు వేసుకునే పొట్టి దుస్తుల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని కొంత మంది పెద్దలు స్టేట్మెంట్స్ ఇస్తుండగా.. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చింది. ‘దుస్తుల్లో కాదు మైండ్‌సెట్‌లో తేడా ఉంటుంది. అండమాన్‌లో బికినీలు వేసుకున్నా సరే ఏ ఒక్క వ్యక్తి కూడా తను అన్‌కంఫర్టబుల్, అన్‌సేఫ్‌గా ఫీల్ అయ్యేలా ప్రవర్తించలేదు. ఇది కచ్చితంగా మైండ్‌సెట్‌లోనే ఉంటుంది. ప్రతి అమ్మాయి, స్త్రీ, ట్రాన్‌జెండర్స్ తమ ప్రయాణంలో సేఫ్ అండ్ ఫ్రీగా తమ డ్రీమ్స్‌ను ఫుల్ ఫిల్ చేసుకుంటూ లైఫ్ ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్ పెట్టింది. కాగా అంతకు ముందు పోస్ట్‌లో అండమాన్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ పోస్ట్ చేసిన డీడీ.. కొవిడ్ కారణంగా కాస్త మూగబోయిన అండమాన్ టూరిజం ప్రస్తుతం సాధారణం అయిపోయిందని తెలిపింది.
https://www.instagram.com/p/CUUuauRPBF1/?utm_medium=copy_link