తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయంలో శ్రీవారి దర్శనం కలుగుతుంది. శనివారం ఒక్కరోజే 78 వేల 872 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 53 లక్షల పైగా వచ్చినట్లు సమాచారం. […]

Update: 2020-03-14 20:50 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, శ్రీవారి సాధారణ సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయంలో శ్రీవారి దర్శనం కలుగుతుంది. శనివారం ఒక్కరోజే 78 వేల 872 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 53 లక్షల పైగా వచ్చినట్లు సమాచారం.

Tags: Tirumala, Devotees, congestion is common

Tags:    

Similar News