సీఎం కేసీఆర్‌కు అందిన పెళ్లి ఆహ్వాన పత్రిక..
దిశ, సికింద్రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదివారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన కూతురు మౌనిక వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈనెల 11వ తేదిన పద్మారావు కూతురు మౌనికకు, సికింద్రాబాద్ నివాసి అవినాశ్ గౌడ్‌తో వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించారు. ఈ క్రమంలోనే పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి పెళ్లి పత్రికను అందజేశారు.