ఐపీఎల్ మ్యాచ్‌లకు ఢిల్లీ సర్కార్ నో
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌తో సహా ఇతర క్రీడా ఈవెంట్లు ఢీల్లీలో జరగకుండ నిషేధం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందన్నారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లను మార్చి 31 వరకూ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. tag; ipl, delhi govt, cricket, sports news
ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌తో సహా ఇతర క్రీడా ఈవెంట్లు ఢీల్లీలో జరగకుండ నిషేధం విధించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిషేధం కొనసాగుతుందన్నారు. కాగా, ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లను మార్చి 31 వరకూ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
tag; ipl, delhi govt, cricket, sports news