స్కూళ్లు తెరిచే అవకాశం లేదు
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడప్పుడే పాఠశాలలను తెరిచే అవకాశం లేదని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. కొన్ని వారాలు ఢిల్లీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు దాదాపు లక్ష కేసులు వెలుగు చేశాయి. న్యూఢిల్లీలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠాశాలలను తిరిగి ప్రారంభించలేమని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడప్పుడే పాఠశాలలను తెరిచే అవకాశం లేదని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. కొన్ని వారాలు ఢిల్లీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నయి. ఈ నెల 1 నుంచి ఇప్పటివరకు దాదాపు లక్ష కేసులు వెలుగు చేశాయి. న్యూఢిల్లీలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రారంభమైందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠాశాలలను తిరిగి ప్రారంభించలేమని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు తల్లిండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. తల్లిదండ్రుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు.