‘బాయ్స్ లాకర్ రూమ్’… ఢిల్లీ కోర్టు నోటీసులు
పిల్లలకు రక్షణనిచ్చే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘బాయ్స్ లాకర్ రూమ్’ వంటి గ్రూపులను తొలగించాలంటూ వచ్చిన పిటిషన్ విషయంలో కేంద్రంతో పాటు ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. మైనర్ బాలికల తప్పుడు ఫొటోలు, వారి గురించి అసభ్య పదజాలం వాడుతూ నిర్వహిస్తున్న బాయ్స్ లాకర్ రూమ్ గ్రూప్ గురించి వేగంగా విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే ఈ ఇన్‌స్టాగ్రాం గ్రూప్‌లో అసభ్య ఫొటోలు పెట్టిన ఒక యువకుడు, మరో మైనర్‌ని […]
పిల్లలకు రక్షణనిచ్చే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ‘బాయ్స్ లాకర్ రూమ్’ వంటి గ్రూపులను తొలగించాలంటూ వచ్చిన పిటిషన్ విషయంలో కేంద్రంతో పాటు ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. మైనర్ బాలికల తప్పుడు ఫొటోలు, వారి గురించి అసభ్య పదజాలం వాడుతూ నిర్వహిస్తున్న బాయ్స్ లాకర్ రూమ్ గ్రూప్ గురించి వేగంగా విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే ఈ ఇన్‌స్టాగ్రాం గ్రూప్‌లో అసభ్య ఫొటోలు పెట్టిన ఒక యువకుడు, మరో మైనర్‌ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.