సనోఫి-జీఎస్కే టీకా థర్డ్ ఫేజ్ ట్రయల్స్‌కు డీసీజీఐ ఓకే
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఫార్మా దిగ్గజం సనోఫి టీకా థర్డ్ ఫేజ్ ట్రయల్స్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యూకే సంస్థ జీఎస్కేతో కలిసి సనోఫి టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఈ టీకా థర్డ్ ఫేజ్ గ్లోబల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా యూఎస్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాతోపాటు భారత్‌లోనూ ట్రయల్స్ చేస్తున్నది. ఈ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదించినట్టు సనోఫి ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుండటంతో భవిష్యత్ పోరాటం తీరును […]
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ ఫార్మా దిగ్గజం సనోఫి టీకా థర్డ్ ఫేజ్ ట్రయల్స్ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. యూకే సంస్థ జీఎస్కేతో కలిసి సనోఫి టీకాను అభివృద్ధి చేస్తున్నది. ఈ టీకా థర్డ్ ఫేజ్ గ్లోబల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా యూఎస్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాతోపాటు భారత్‌లోనూ ట్రయల్స్ చేస్తున్నది. ఈ ట్రయల్స్‌కు డీసీజీఐ ఆమోదించినట్టు సనోఫి ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుండటంతో భవిష్యత్ పోరాటం తీరును అంచనా వేస్తున్నామని, అందుకు తగినట్టుగా తమ టీకాను అభివృద్ధి చేస్తున్నామని సనోఫి పాశ్చర్ ఇండియా హెడ్ అన్నపూర్ణ దాస్ వివరించారు. కరోనాపై పోరులో తమ వంతు పాత్ర నిర్వర్తిస్తామని తెలిపారు.