మంత్రులతో మ‌హేంద‌ర్‌రెడ్డి

దిశ, నల్లగొండ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గొంగిడి మహేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలిసి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డిల‌ను కలిశారు. అనంతరం వారికి యాద‌గిరిగుట్ట స్వామివారి ప్రసాదం అంద‌జేశారు. తర్వాత మాజీ మంత్రి కు౦దూరు జానారెడ్డిని ఆయన నివాసం వద్దకు వెళ్లికలిశారు. tags: DCCB, chairman, mahendhar reddy, ktr, […]

Update: 2020-03-02 09:38 GMT
మంత్రులతో మ‌హేంద‌ర్‌రెడ్డి
  • whatsapp icon

దిశ, నల్లగొండ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గొంగిడి మహేందర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో కలిసి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డిల‌ను కలిశారు. అనంతరం వారికి యాద‌గిరిగుట్ట స్వామివారి ప్రసాదం అంద‌జేశారు. తర్వాత మాజీ మంత్రి కు౦దూరు జానారెడ్డిని ఆయన నివాసం వద్దకు వెళ్లికలిశారు.

tags: DCCB, chairman, mahendhar reddy, ktr, harish rao, jagadeshwar reddy, niranjan reddy, gongidi sunitha, telangana bhavan

Tags:    

Similar News