ఆకట్టుకున్న శ్రీలంక కళాకారుల నృత్య ప్రదర్శన

దిశ, శేరిలింగంపల్లి: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగిడి సంస్థ సంయుక్త నిర్వహణలో భాగంగా శనివారం శిల్పారామం హంపీ థియేటర్ లో శ్రీలంక దేశానికి చెందిన కళాకారులు, సింగిడి సంస్థ అధ్యక్షులు డాక్టర్ విశ్వకర్మ నేతృత్వములో అంజనా రాజపక్ష బృందం “శ్రీలంకం కండ్యాం” నృత్యాన్ని ప్రదర్శించారు. అంజనా రాజపక్షే, డాక్టర్ విశ్వకర్మ, చెన్నై డీఎంకే కార్పొరేటర్ రవిభారతి జ్యోతి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీలంక జాతీయ నృత్యం కందయాన్, వన్నాం, ఉడెక్కి, పాంథెరు, […]

Update: 2021-11-27 10:13 GMT

దిశ, శేరిలింగంపల్లి: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగిడి సంస్థ సంయుక్త నిర్వహణలో భాగంగా శనివారం శిల్పారామం హంపీ థియేటర్ లో శ్రీలంక దేశానికి చెందిన కళాకారులు, సింగిడి సంస్థ అధ్యక్షులు డాక్టర్ విశ్వకర్మ నేతృత్వములో అంజనా రాజపక్ష బృందం “శ్రీలంకం కండ్యాం” నృత్యాన్ని ప్రదర్శించారు. అంజనా రాజపక్షే, డాక్టర్ విశ్వకర్మ, చెన్నై డీఎంకే కార్పొరేటర్ రవిభారతి జ్యోతి ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీలంక జాతీయ నృత్యం కందయాన్, వన్నాం, ఉడెక్కి, పాంథెరు, నైయాండి వంటి ఐదు రకాల నృత్యాలను కళాకారులు ప్రదర్శించారు. అవి ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయి.

 

Tags:    

Similar News