తీరాన్ని తాకిన తౌతే
దిశ, వెబ్‌డెస్క్.. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకింది. ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్, మహువా ప్రాంతాల మధ్య తీరాం దాటే అవకాశముందని భారత వాతావరణ సంస్థ తెలిపింది. పెను తుపానుగా తీరాన్ని తాకిందని, గుజరాత్ తీరప్రాంతాల్లో రెండు గంటల పాటు విలయం సృష్టిస్తుందని తెలిపింది. గంటలకు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీసే అవకాశముందని, తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాముందని తెలిపింది.
దిశ, వెబ్‌డెస్క్.. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకింది. ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్, మహువా ప్రాంతాల మధ్య తీరాం దాటే అవకాశముందని భారత వాతావరణ సంస్థ తెలిపింది. పెను తుపానుగా తీరాన్ని తాకిందని, గుజరాత్ తీరప్రాంతాల్లో రెండు గంటల పాటు విలయం సృష్టిస్తుందని తెలిపింది.
గంటలకు 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీసే అవకాశముందని, తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాముందని తెలిపింది.