వేతనాల్లో కోత దారుణం

దిశ, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలుగా ఉద్యోగ, పెన్షనర్ల వేతనాల్లో 50 శాతం కోత విధించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ నాయకులు సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వల్ల జరుగుతున్న నష్టానికి ఉద్యోగులను బలి చేయడం సరైంది కాదని.. ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల్లో 50 శాతం కోత విధించడం దారుణమన్నారు. వెంటనే మూడు నెలల వేతనాలు చెల్లించాలని […]

Update: 2020-06-01 06:06 GMT

దిశ, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలుగా ఉద్యోగ, పెన్షనర్ల వేతనాల్లో 50 శాతం కోత విధించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ నాయకులు సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వల్ల జరుగుతున్న నష్టానికి ఉద్యోగులను బలి చేయడం సరైంది కాదని.. ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల్లో 50 శాతం కోత విధించడం దారుణమన్నారు. వెంటనే మూడు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జి. తిరుపతిరెడ్డి, తిరుపతి, కనకయ్య, రంగారావు, భూపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News