ప్రభుత్వ ఉద్యోగార్థుల కోసం జనరల్ సైన్స్ ప్రశ్నలు

మానవ శరీరంలో వెన్నెముక నరాల సంఖ్య ఎంత?

Update: 2022-12-13 14:25 GMT

దిశ, వెబ్‌డెస్క్:

1. మానవ శరీరంలో వెన్నెముక నరాల సంఖ్య ఎంత?

ans. 31 జతలు

2. మానవ మెదడు బరువు ఎంత ఉంటుంది?

ans. 1400 గ్రాములు

3. మానవ మస్తిష్కం లోని అతి పెద్ద భాగం ఏది?

ans. సెరిబ్రమ్

4. మానవ మెదడులో ఉండే హైపోథలామైస్ వేటిని నియంత్రిస్తుంది?

ans. తుమ్ములను

5. మానవ మెదడు శరీర బరవులో ఎంత శాతం ఉంటుంది?

ans. 2 శాతం

6.మానవుని చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయి?

ans. 6

7. ఆరోగ్యకరమైన మానవుని సగటు రక్తం ఎంత?

ans. 5-6 లీటర్లు

8. మానవుని శరీరంలో రక్త శుద్ధి ఎక్కడ జరుగుతుంది?

ans. కిడ్నీలో

9. అతి చిన్న గ్రంథి ఏది?

ans. పిట్యూటరీ గ్రంథి

10. మశూచికి వ్యాక్సిన్‌ను కనుగొన్నది ఎవరు?

ans. ఎడ్వర్డ్ జెన్నర్

11. నీటిలో కరిగే విటమిన్లు ఏవి?

ans. విటమిన్ బి, సి

12. ఎలక్ట్రిక్ బల్బ్ లోపల ఏ గ్యాస్ నిండి ఉంటుంది?

ans. ఆర్గాన్ గ్యాస్

13. లాఫింగ్ గ్యాస్ అని దేనిని అంటారు?

ans. నైట్రస్ ఆక్సైడ్‌ను లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలుస్తారు.

14. మెకానికల్ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది?

ans. డైనమో

15. LPG గ్యాస్ ఏ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది?

ans. బ్యూటేన్, ప్రొపేన్ మిశ్రమాన్ని కలిగి ఉంటుంది.

16. అత్యుత్తమ విద్యుత్ వాహకాలు గా వేటిని పరిగణిస్తారు?

ans. రాగి, వెండి

17. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి దేనిని ఉపయోగిస్తారు?

ans. సిల్వర్ అయోడైడ్

18. గ్యాస్ వెల్డింగ్‌లో ఉపయోగించే కర్బన వాయు పదార్థాలు ఏవి?

ans. ఆక్సిజన్, ఎసిటిలీన్

19. వజ్రం దేని రూపంతరంగా పరిగణిస్తారు?

ans. కార్బన్

20. పక్షుల గుండెలో ఎన్ని గదులు ఉంటాయి?

ans. నాలుగు


Similar News