బైక్ నెంబర్ కనిపించకుండా కర్ఛీఫ్.. ఎందుకని అడిగితే..!
దిశ, కుత్బుల్లాపూర్ : మనం ఎవరమైనా చేతి కర్చీఫ్‌ను ముఖం తుడుచుకోవడానికో… ముక్కుకు అడ్డుగా ఉండేందుకు జేబులో పెట్టుకుంటాము. అయితే ఈ ఫోటోలో ఉన్న దంపతులు కర్చీఫ్‌ను నెంబర్ ప్లేట్ పై పెట్టుకుని, అది చూసినవారు ముక్కుపై వేలు వేసుకునేలా చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్లే ఇద్దరికి హెల్మెట్ తప్పనిసరి అని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీయకుండా పెట్టుకున్నామని తోటి ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వడం గమనార్హం.
దిశ, కుత్బుల్లాపూర్ : మనం ఎవరమైనా చేతి కర్చీఫ్‌ను ముఖం తుడుచుకోవడానికో… ముక్కుకు అడ్డుగా ఉండేందుకు జేబులో పెట్టుకుంటాము. అయితే ఈ ఫోటోలో ఉన్న దంపతులు కర్చీఫ్‌ను నెంబర్ ప్లేట్ పై పెట్టుకుని, అది చూసినవారు ముక్కుపై వేలు వేసుకునేలా చేశారు.
ద్విచక్రవాహనంపై వెళ్లే ఇద్దరికి హెల్మెట్ తప్పనిసరి అని పోలీసులు చెబుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీయకుండా పెట్టుకున్నామని తోటి ప్రయాణికుడు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వడం గమనార్హం.