గాంధీలో కొవిడ్ ట్రీట్మెంట్‌పై సీఎస్ రివ్యూ!
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ముందుగా కొవిడ్ రోగులకు కేరాఫ్ అయిన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గాంధీలో బెడ్స్, ఆక్సిజన్ లభ్యతపై సంబంధిత వైద్య అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్యంపై సూపరింటెండెంట్ రాజారావును అడిగి అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎస్ […]
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ముందుగా కొవిడ్ రోగులకు కేరాఫ్ అయిన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గాంధీలో బెడ్స్, ఆక్సిజన్ లభ్యతపై సంబంధిత వైద్య అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితులకు అందుతున్న వైద్యంపై సూపరింటెండెంట్ రాజారావును అడిగి అక్కడి పరిస్థితులను ఆరా తీశారు. కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎస్ కోరినట్లు తెలుస్తోంది.