కర్ణాటక మద్యం స్వాధీనం

పెద్ద తుంబళం గ్రామ పరిధిలోని ఎల్ఎల్‌సీ కెనాల్ దగ్గర కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్ద తుంబళం ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు.

Update: 2024-10-04 13:15 GMT

దిశ,ఆదోని రూరల్:పెద్ద తుంబళం గ్రామ పరిధిలోని ఎల్ఎల్‌సీ కెనాల్ దగ్గర కర్ణాటక మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్ద తుంబళం ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు. కోసిగికి చెందిన బోయ వీరేష్‌ను అరెస్టు చేసి (10) బాక్సుల (960) టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ఒక మోటార్ సైకిల్‌ను సీజ్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.


Similar News