పిల్లలకు కోవిడ్ హెల్ప్‌లైన్ నెంబర్లు

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాధి నుంచి పిల్లలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. చిన్నారులు అనారోగ్యానికి గురైతే 040 23733665 హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించాల్సిందిగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సామంత్రం 6 గంటల వరకు అన్ని పనిదినాల్లో హెల్ప్‌లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఫోన్ చేసి చిన్నారుల పరిస్థితిని వివరిస్తే స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వెంటనే […]

Update: 2021-04-18 10:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాధి నుంచి పిల్లలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. చిన్నారులు అనారోగ్యానికి గురైతే 040 23733665 హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించాల్సిందిగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి సామంత్రం 6 గంటల వరకు అన్ని పనిదినాల్లో హెల్ప్‌లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

ఫోన్ చేసి చిన్నారుల పరిస్థితిని వివరిస్తే స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వెంటనే చికిత్సలు చేసేలా చర్యలు చేపడతామన్నారు. కోవిడ్ వ్యాధి నిర్థారణ అయితే పిల్లల సంరక్షణ సంస్థ చికిత్సలు అందించేందుకు తగిన ఏర్పాట్లను చేపడుతుందన్నారు.

Tags:    

Similar News