TSలో కొవిడ్-19 మార్గదర్శకాలు జారీ..
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి తాజా మార్గదర్శకాలు మరోసారి జారీ అయ్యాయి. కరోనా రోగులు కోలుకున్నాక కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అనారోగ్యంగా ఉన్న వారు మెడిసిన్ తీసుకోవాలని.. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని సూచించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ కిట్ వినియోగించాలని, గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలని స్పష్టంచేశారు. Read Also… కొవిడ్ వచ్చి నయమైతే మళ్లీ రాదా?
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొవిడ్-19కు సంబంధించి తాజా మార్గదర్శకాలు మరోసారి జారీ అయ్యాయి. కరోనా రోగులు కోలుకున్నాక కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
అనారోగ్యంగా ఉన్న వారు మెడిసిన్ తీసుకోవాలని.. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మాస్కు, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని సూచించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ కిట్ వినియోగించాలని, గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగాలని స్పష్టంచేశారు.
Read Also…