కల్తీ మద్యం దందా గుట్టురట్టు

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లాలో కల్తీ మిలటరీ మద్యం దందా గుట్టు రట్టు అయింది. గోవా నుంచి చిత్తూరుకు కల్తీ మిలటరీ మద్యం తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గోవాలో కల్తీ మందును తయారుచేసి, బెంగుళూరు కేంద్రంగా రవాణా చేస్తోంది ముఠా. బెంగుళూరులో భారీ కల్తీ మద్యం డంప్‎ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవాలో కీలక సూత్రధారి మరియరాజ్‎ను అరెస్ట్ చేసి, పీటీ వారెంట్‎పై చిత్తూరుకు తరలించారు. ఇప్పటికే నలుగురు ఏపీ, తమిళనాడు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని […]

Update: 2020-10-30 21:46 GMT

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లాలో కల్తీ మిలటరీ మద్యం దందా గుట్టు రట్టు అయింది. గోవా నుంచి చిత్తూరుకు కల్తీ మిలటరీ మద్యం తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గోవాలో కల్తీ మందును తయారుచేసి, బెంగుళూరు కేంద్రంగా రవాణా చేస్తోంది ముఠా. బెంగుళూరులో భారీ కల్తీ మద్యం డంప్‎ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవాలో కీలక సూత్రధారి మరియరాజ్‎ను అరెస్ట్ చేసి, పీటీ వారెంట్‎పై చిత్తూరుకు తరలించారు. ఇప్పటికే నలుగురు ఏపీ, తమిళనాడు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags:    

Similar News