కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందోచ్..

దిశ, రాజేంద్రనగర్: కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్‌కు చేరుకుంది. కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్ తొలి విడత టీకా సరాఫరా ప్రారంభించింది. పుణెలోని తయారీ కేంద్రం నుంచి టీకా డోసులను మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా ఎయిర్‌పోర్టుకు తరలించారు. స్పైస్ జెట్ కార్గొలో వ్యాక్సిన్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు ప్రత్యేక కంటైనర్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు 3.72 లక్షల డోసులు చేరుకున్నాయి. వ్యాక్సిన్ రవాణాకు జెడ్‌‌ప్లస్ భద్రతను ఏర్పాటు చేశారు. […]

Update: 2021-01-12 00:45 GMT

దిశ, రాజేంద్రనగర్: కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్‌కు చేరుకుంది. కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్ తొలి విడత టీకా సరాఫరా ప్రారంభించింది. పుణెలోని తయారీ కేంద్రం నుంచి టీకా డోసులను మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా ఎయిర్‌పోర్టుకు తరలించారు. స్పైస్ జెట్ కార్గొలో వ్యాక్సిన్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు ప్రత్యేక కంటైనర్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు 3.72 లక్షల డోసులు చేరుకున్నాయి. వ్యాక్సిన్ రవాణాకు జెడ్‌‌ప్లస్ భద్రతను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్ భద్రపరిచేందుకు 866 కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News