ఏపీ రాజ్‌భవన్‌లో కరోనా కలకలం..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బుధవారం ఏపీ రాజ్‌భవన్‌లో కరోనా కలకలం రేపింది. రాజ్‌భవన్‌లో విధులు నిర్వహిస్తున్న 15 మంది భద్రతా సిబ్బంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆందోళన చెందిన రాజ్‌భవన్ ఉన్నతాధికారులు 72 మంది భద్రతా సిబ్బందిని మార్చారు.