ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం

విశ్వరూపం దాల్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారినపడి 27,365మంది ప్రాణాలు కోల్పోగా, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య  5,97,267కు చేరింది. లక్ష కరోనా కేసులు దాటిన అమెరికా బాధిత దేశాల్లో తొలి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఇటలీ (86,498 కేసులు), చైనా (81,340 కేసులు)లు ఉన్నాయి. ఈ వైరస్ బారినపడిన వారిలో 1,33,363 మంది కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఇదిలా ఉండగా, కరోనా పాజిటివ్ కేసుల […]

Update: 2020-03-27 22:45 GMT

విశ్వరూపం దాల్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారినపడి 27,365మంది ప్రాణాలు కోల్పోగా, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 5,97,267కు చేరింది. లక్ష కరోనా కేసులు దాటిన అమెరికా బాధిత దేశాల్లో తొలి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో ఇటలీ (86,498 కేసులు), చైనా (81,340 కేసులు)లు ఉన్నాయి. ఈ వైరస్ బారినపడిన వారిలో 1,33,363 మంది కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయం. ఇదిలా ఉండగా, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో 834కు చేరగా, తెలంగాణలో 59, ఏపీలో 13 నమోదయ్యాయి.

Tags: coronavirus, positive cases, worldwide, America, china, Italy, india, ts, ap

Tags:    

Similar News