ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులున్నాయంటే…?

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,592 కు చేరుకున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. సోమవారం 41 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 26, మేడ్చల్ జిల్లాలో 3, వలస కూలీల్లో 12 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించింది. అదేవిధంగా 10 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 556. కాగా, ఇప్పటి వరకూ 1,002 మంది […]

Update: 2020-05-18 20:24 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,592 కు చేరుకున్నది. రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. సోమవారం 41 కొత్త కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 26, మేడ్చల్ జిల్లాలో 3, వలస కూలీల్లో 12 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించింది. అదేవిధంగా 10 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 556. కాగా, ఇప్పటి వరకూ 1,002 మంది బాధితులు డిశ్చార్జ్ కావడం గమనార్హం.

Tags:    

Similar News