గోవాలో కరోనా విలయతాండవం..

దిశ, వెబ్‌డెస్క్: పర్యటక కేంద్రమైన గోవాలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తుంది. గత నెలతో పోలిస్తే ఈనెల కరోనా కేసులు ఆమాంతం పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలో పాజిటివిటీ రేటు 40 శాతం ఉండగా, మే లో 48 కి చేరింది. గోవాలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతొంది. ఇప్పటికే గోవాలో అత్యవసర సేవలు మినహా అన్నింటిపై ఆంక్షలు విధించారు. కరోనా కట్టడికి గోవాలో లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. పాజిటివిటీ రేటు గోవా తరువాత హర్యానాలో […]

Update: 2021-05-05 22:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: పర్యటక కేంద్రమైన గోవాలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తుంది. గత నెలతో పోలిస్తే ఈనెల కరోనా కేసులు ఆమాంతం పెరిగిపోయాయి. ఏప్రిల్ నెలలో పాజిటివిటీ రేటు 40 శాతం ఉండగా, మే లో 48 కి చేరింది. గోవాలో కరోనా వ్యాప్తి శరవేగంగా కొనసాగుతొంది. ఇప్పటికే గోవాలో అత్యవసర సేవలు మినహా అన్నింటిపై ఆంక్షలు విధించారు. కరోనా కట్టడికి గోవాలో లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. పాజిటివిటీ రేటు గోవా తరువాత హర్యానాలో ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Tags:    

Similar News