రాజధానిలో రైతుల ఆందోళన

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రైతుల నిరసన కార్యక్రమం చేపట్టారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో రాజధాని రైతులు ధర్నాలు చేస్తున్నారు. రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇటు తిరుపతి తనపల్లి జాతీయ రహదారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. చరిత్రలో జూలై 31వ తేదీ బ్లాక్ డేగా నిలిచిపోతదని […]

Update: 2020-08-01 02:35 GMT

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. 3 రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రైతుల నిరసన కార్యక్రమం చేపట్టారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో రాజధాని రైతులు ధర్నాలు చేస్తున్నారు. రైతుల దీక్షా శిబిరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇటు తిరుపతి తనపల్లి జాతీయ రహదారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. చరిత్రలో జూలై 31వ తేదీ బ్లాక్ డేగా నిలిచిపోతదని టీడీపీ నేతలు అన్నారు.

Tags:    

Similar News