ఉపాధి పనులను తనిఖీ చేసిన కలెక్టర్

దిశ, నల్లగొండ: తుర్కపల్లి మండలం సాంగ్యా తండాలో ఉపాధి హామీ పనులను శుక్రవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ పరిశీలించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా వ్యక్తిగత దూరం పాటించాలని సూచించారు. Tags: Yadadri collector,Anita Ramachandran,Distribute ors packets,worker

Update: 2020-05-01 05:56 GMT
ఉపాధి పనులను తనిఖీ చేసిన కలెక్టర్
  • whatsapp icon

దిశ, నల్లగొండ: తుర్కపల్లి మండలం సాంగ్యా తండాలో ఉపాధి హామీ పనులను శుక్రవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ పరిశీలించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా వ్యక్తిగత దూరం పాటించాలని సూచించారు.

Tags: Yadadri collector,Anita Ramachandran,Distribute ors packets,worker

Tags:    

Similar News