ఆదుకోండి.. ప్రధానికి కేరళ సీఎం లేఖ

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించాయి. అయితే, వైరస్ విజృంభణ రోజువారీగా తీవ్రతరం అవుతుండటంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడుతోంది.టీకాలు డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో కొవిడ్ రోగులు, ఆస్పత్రులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. 25లక్షల కోవాగ్జిన్, 50లక్షల కోవిషీల్డ్ […]

Update: 2021-05-05 10:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికి ఇప్పటికే పలు రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ విధించాయి. అయితే, వైరస్ విజృంభణ రోజువారీగా తీవ్రతరం అవుతుండటంతో వ్యాక్సిన్ కొరత ఏర్పడుతోంది.టీకాలు డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో కొవిడ్ రోగులు, ఆస్పత్రులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. 25లక్షల కోవాగ్జిన్, 50లక్షల కోవిషీల్డ్ డోసులు రాష్ట్రానికి పంపించాలని అందులో పేర్కొన్నారు.1000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఏర్పాటు చేయాలన్నారు.

Tags:    

Similar News