ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ధరణి పోర్టల్ నేడు ప్రారంభం కానుంది. గురువారం మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. నేటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రానుంది. ఇకపై భూముల కొనుగోళ్లు, అమ్మకాలు అన్నీ ఈ పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. ఈ కొత్త రెవెన్యూ చట్టంతో ఒకే రోజు భూముల రిజిస్ట్రేషన్ చేసి, మ్యూటేషన్ పూర్తవుతోంది. దీంతో రైతులు మ్యూటేషన్ కోసం ఇకపై మాటిమాటీకి తిరగాల్సిన అవసరం […]
దిశ, వెబ్‌డెస్క్ :
తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ధరణి పోర్టల్ నేడు ప్రారంభం కానుంది. గురువారం మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. నేటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రానుంది. ఇకపై భూముల కొనుగోళ్లు, అమ్మకాలు అన్నీ ఈ పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. ఈ కొత్త రెవెన్యూ చట్టంతో ఒకే రోజు భూముల రిజిస్ట్రేషన్ చేసి, మ్యూటేషన్ పూర్తవుతోంది. దీంతో రైతులు మ్యూటేషన్ కోసం ఇకపై మాటిమాటీకి తిరగాల్సిన అవసరం ఉండదు.